హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
  • 1 051
  • 15 214 256
బ్రాహ్మణులను దున్నపోతులతో పోల్చాడా తంగలాన్? #Hindudharmakshetram #SantoshGhanapathi
బ్రాహ్మణులను దున్నపోతులతో పోల్చాడా తంగలాన్?
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : హిందూ-ధర్మక్షేత్రం-104492889333557/
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
#thangalaan #thangalaantrailer #thangalaansong #thangalaanreviewtamil #thangalaanfullmovieinhindidubbed #thangalaanreview #thangalaanteaser #thangalaanfullmovieintamil #thangalaanmoviereview #thangalaantrailertamil #thangalaantrailertelugu #thangalaancollection #thangalaantrailerhindi #thangalaanreviewtelugu #thangalaanaudiolaunch #thangalaanand #thangalaanandkanguva #thangalaanandhrapradesh #thangalaanandkgf #thangalaananddemontecolony #thangalaanandbuddha #thangalaananddemontecolony2review #thangalaanandhrareaction #thangalaanandreview #thangalaanandhra
Переглядів: 5 636

Відео

ఆ పండుగ రోజునే ఎక్కువ మందికి గుండెపోట్లు
Переглядів 15 тис.9 годин тому
ఆ పండుగ రోజునే ఎక్కువ మందికి గుండెపోట్లు
రాఖీ గురించి రూమర్లు సృష్టించానా? Truth about Rakhi #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 6 тис.14 годин тому
రాఖీ గురించి రూమర్లు సృష్టించానా? పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781) Name : Santosh Kumar Ghanapathi Rigveda Scholor and...
రాఖీ ఏ సమయంలో కట్టవచ్చు? #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 14 тис.19 годин тому
Raksha Bandhan Sloka యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल రాఖీ ఏ సమయంలో కట్టవచ్చు? పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ...
వరలక్ష్మీ వ్రతం నాడు సరస్వతీ మంత్రాలు🙏 #rigvedachanting
Переглядів 827День тому
ఘన పారాయణ చేస్తున్న నా శిష్యులు✋#ghanaparayanam #rigvedachanting #rigvedasuktas #rigveda #soundaryalahari #trending #hindudharmakshetram
ఇది నిజంగా స్వాతంత్రమేనా? #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 2,5 тис.День тому
ఇది నిజంగా స్వాతంత్రమేనా? #Hindudharmakshetram #SantoshGhanapathi పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781) Name : Santosh Kuma...
పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!
Переглядів 18 тис.14 днів тому
పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!
వరలక్ష్మీ వ్రతంలోని రహస్యాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 18 тис.14 днів тому
వరలక్ష్మీ వ్రతంలోని రహస్యాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
బంగ్లాదేశ్ లోని శక్తిపీఠం పరిస్థితేంటి? #santoshghanapathi #hindudharmakshetram
Переглядів 6 тис.14 днів тому
బంగ్లాదేశ్ లోని శక్తిపీఠం పరిస్థితేంటి? #santoshghanapathi #hindudharmakshetram
బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పే వరకూ వదలవద్దు #Hindudharmakshetram #SantoshGhanapathi #bittirisatti
Переглядів 32 тис.14 днів тому
బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పే వరకూ వదలవద్దు #Hindudharmakshetram #SantoshGhanapathi #bittirisatti
ఈ పిల్లల్ని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి #Hindudharmakshetram #santoshghanapathi
Переглядів 12 тис.21 день тому
ఈ పిల్లల్ని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి #Hindudharmakshetram #santoshghanapathi
వారిద్దరినీ నేను తప్పుబట్టానా? అసలు ఏం జరిగింది? #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 52 тис.21 день тому
వారిద్దరినీ నేను తప్పుబట్టానా? అసలు ఏం జరిగింది? #Hindudharmakshetram #SantoshGhanapathi
జీసస్ ఫోటోలు దగ్గరుండి తీయించారు #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 8 тис.21 день тому
జీసస్ ఫోటోలు దగ్గరుండి తీయించారు #Hindudharmakshetram #SantoshGhanapathi
సుప్రభాతంలో రహస్యాలు - తిరుమలలో సుప్రభాత దర్శనమ్ #hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 7 тис.Місяць тому
సుప్రభాతంలో రహస్యాలు - తిరుమలలో సుప్రభాత దర్శనమ్ #hindudharmakshetram #SantoshGhanapathi
వేంకటేశుని పై వెర్రివాగుడు - కదిరి కృష్ణ కంత్రీ మాటలు #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 18 тис.Місяць тому
వేంకటేశుని పై వెర్రివాగుడు - కదిరి కృష్ణ కంత్రీ మాటలు #Hindudharmakshetram #SantoshGhanapathi
Soundarya Lahari 30th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 1,3 тис.Місяць тому
Soundarya Lahari 30th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
గురుపూర్ణిమ నాడు చేయాల్సింది ఇదే🕉️ #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 5 тис.Місяць тому
గురుపూర్ణిమ నాడు చేయాల్సింది ఇదే🕉️ #Hindudharmakshetram #SantoshGhanapathi
విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా? #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 11 тис.Місяць тому
విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా? #Hindudharmakshetram #SantoshGhanapathi
Divine Experience of Reciting Lalita Ashtottaram 😇
Переглядів 5 тис.Місяць тому
Divine Experience of Reciting Lalita Ashtottaram 😇
రేపే పీర్ల పండుగ. హిందువులు ఏం చేయాలి? #peerlapanduga #SantoshGhanapathi
Переглядів 37 тис.Місяць тому
రేపే పీర్ల పండుగ. హిందువులు ఏం చేయాలి? #peerlapanduga #SantoshGhanapathi
ట్రంపుని జగన్నాథుడే రక్షించాడా? - Did Jagannath save trump? #SantoshGhanapathi
Переглядів 24 тис.Місяць тому
ట్రంపుని జగన్నాథుడే రక్షించాడా? - Did Jagannath save trump? #SantoshGhanapathi
బ్రాహ్మణులను ఘోరంగా తిట్టి దాస్ పైలా క్షమాపణ #hindudharmakshetram #daspyla
Переглядів 9 тис.Місяць тому
బ్రాహ్మణులను ఘోరంగా తిట్టి దాస్ పైలా క్షమాపణ #hindudharmakshetram #daspyla
Soundarya Lahari 29th Sloka #soundaryalaharilearning
Переглядів 1,1 тис.Місяць тому
Soundarya Lahari 29th Sloka #soundaryalaharilearning
కర్ణుడిని అశ్వత్థామ ఎందుకు చంపాలనుకున్నాడు? Aswathama and Karna #santoshghanapathi
Переглядів 8 тис.Місяць тому
కర్ణుడిని అశ్వత్థామ ఎందుకు చంపాలనుకున్నాడు? Aswathama and Karna #santoshghanapathi
Soundarya Lahari 28th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 1,2 тис.Місяць тому
Soundarya Lahari 28th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Uncovering the Dark Side of Phanumanthu Controversy
Переглядів 7 тис.Місяць тому
Uncovering the Dark Side of Phanumanthu Controversy
Soundarya Lahari 27th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 1 тис.Місяць тому
Soundarya Lahari 27th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Soundarya Lahari 26th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 1 тис.Місяць тому
Soundarya Lahari 26th Sloka #Hindudharmakshetram #SantoshGhanapathi
పెళ్లై పిల్లలు లేనివారికి అద్భుత పరిష్కారం🙏 మహిమ#hindudharmakshetram #SantoshGhanapathi
Переглядів 2,6 тис.Місяць тому
పెళ్లై పిల్లలు లేనివారికి అద్భుత పరిష్కారం🙏 మహిమ#hindudharmakshetram #SantoshGhanapathi
ద్రోణాచార్యుణ్ణి ఎవరూ చంపలేదు - No one killed Acharya Drona #SantoshGhanapathi
Переглядів 10 тис.Місяць тому
ద్రోణాచార్యుణ్ణి ఎవరూ చంపలేదు - No one killed Acharya Drona #SantoshGhanapathi

КОМЕНТАРІ

  • @Sanathanasarathi1080
    @Sanathanasarathi1080 26 хвилин тому

    Jai Shree Ram 🙏🏻🚩 Guruvu Garu 🙇🏻🙇🏻

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Годину тому

    వాళ్ళ వద్ద భూమి ఎప్పుడు ఉంది,అసలు?

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Годину тому

    నా చిన్నప్పటి నుంచి అనగా గత 50 సం. ల నుంచి చూస్తున్నాను ..... అన్నీ కులాల వారు బ్రాహ్మణులను తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విలువే లేదు.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Годину тому

  • @padmavathimoola6785
    @padmavathimoola6785 Годину тому

    Jaji poolu munduroju kosi mala katti marunaadu demuni ki vestamu kada

  • @uniquehut7083
    @uniquehut7083 Годину тому

    Nijam andi...mana telugu valaki basha abhimanam undadhu ... kaneesam AMMA ani nerpinchaleru.,. Mummy anta 😢😢😢😢😢😢😢😢goppa rachayita 2 perlu chepatame radhu...gattiga adigite Telugu tappu lekunda rayatam kuda radhu

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Годину тому

    టీ కప్ విషయంలో ఈ అభిప్రాయం చాలా తప్పు అది ముర్గత్వం కూడా ఎవరి ఇష్టం వారిది ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. భాష విషయంలో తెలుగు వారికి నిజంగానే అభిమానం లేని మాట వాస్తవం.

  • @sumangali9800
    @sumangali9800 2 години тому

    🙏🙏🙏🙏🙏

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 2 години тому

    మేము చేయలేని పనిని మీరు చేస్తున్నారు మన సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 2 години тому

    In 2024 even, why this hatered ....😮😮😮

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 2 години тому

    వామ్మో అదే జగన్ ఉన్నప్పుడు ఏపీ లో ఐతే కుహానా మేధావులు గగ్గోలు పెట్టేవారు

  • @lathakyatam3557
    @lathakyatam3557 2 години тому

    Too much😮

  • @padmavundavalli
    @padmavundavalli 2 години тому

    నేను బృహ్మణ వర్ణానికి చెందను. కానీ నేనొక హిందువును. నాకొక పూజా కావలన్నా మరొక అటువంటి సహాయం కావలన్నా బ్రాహ్మణులే చేయాలి. కొందరు మూర్ఖులు అన్ని వర్ణాల్లోనూ ఉంటారు. ఇలాంటి అవమానకరమైన భావజాలాన్నికలిగిన సినిమా నిషేధించాల్సిందే. ఇది ban చెయ్యవలసినదే. అదే వేరొక మతాన్నో జాతినో అలా అవమానం చేస్తే ఊరుకుంటారా?

  • @padmavundavalli
    @padmavundavalli 2 години тому

    హిందూ సమాజాన్ని విడదీసి బలహీనం చేసే మూర్ఖ, దుష్ట ప్రయత్నాల్లో ఇది ఒకటి.

  • @dhruvanayak388
    @dhruvanayak388 3 години тому

    #banthangalaan trend cheyalii

  • @rkbl3800
    @rkbl3800 3 години тому

    మనతెలుగు పరిశ్రమ వాళ్ళు ఏంటీ గురువుగారు

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 3 години тому

    KR tv అనే యూట్యూబ్ ఛానెల్ లో విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ ని ఇంటర్వ్యూ చేశాడు. నరకం ఉందా అనే ప్రశ్న కి ఆ పాస్టర్ సమాధానం చెబుతూ ఇలా అన్నాడు.బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి కాండం 31 వ అధ్యాయం: న పూజయేత్ యోహి భక్తా శివలింగే చ పార్తివం...అనే శ్లోకానికి అర్ధం ఇలా చెప్పాడు.శివలింగాన్ని పూజించకపోతే నరకంలో 100 సం||లు వేస్తారు అని. ఇది నిజమేనా

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 3 години тому

    GURUVGARU.VADINI.VADILEYANDI.VADU.DUNNAPOTHUU.JANMA.JANMALU.ANUBHVISTHADU.

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 години тому

    amma nanna ani pilipinchukodanki kuda namoshi feel ai mommy, daddy ani pilipinchukune vallu unnaru

  • @mahimahi-dr7hd
    @mahimahi-dr7hd 4 години тому

    Boycott the movie, Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 6 годин тому

    పేపరుకప్పు ఎలాతయారుఅవుతుంది ఆకప్పులోనే త్రాగితే ఎంగిలిఎలాఉన్నా బ్యాక్టీరియావలన నష్టనముఉంది.గణపతి.

  • @chsrinivas8038
    @chsrinivas8038 6 годин тому

    License should be cancelled

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 7 годин тому

    Gurudevobhava 😊

  • @vasanthjay2310
    @vasanthjay2310 7 годин тому

    Dabbu teesukokunda brahmanulu ye pani cheyaru, vari vidya only dabbu sampadana ki matrame upayogistaru. Hindu dharma parirakshana kosam ani cheppukuntaru anthe, meru choope vivaksha society lo mathamarpidulaku daari teestundani teliyademo meku. Itu muslims meru vigraharadhana chestaru, neechulu, saithan ni poojinche vallu ala chestaru, Hinduism lo ekada vigraharadhana cheyamani cheppaledu, asalu ekeswaropasana ye undi, okkate ayina parambrahma ni matrame aradinchali adi Allah ye antadu, inkovaipu christians free food, avasaramaithe dabbulu ichi variki battalu, undadaniki illu, upadhi ippinchi ma devudu goppa ani, world lo ekkuva mandi namme devudu ma devudu karuna gala devudu, papalu kadige devudu ani, mahimalu create chesi mari matham marchuthunnaru. Ippatike Hinduism lo sagam janabha thaggindi.inkanaina asalina dharmanni bhodhinchandi janalaki, vivaksha maani prema choopinchandi, dabbula kosam kaaka, swardam kosam kaka dhesham kosam pani cheyandi

  • @mathrusrimatha6929
    @mathrusrimatha6929 7 годин тому

    Penta thine pandulu alage vagudayi. Vallu address theliani vyabhicharamlo puttinavallu kada.

  • @rajyalakshmibt4480
    @rajyalakshmibt4480 7 годин тому

    గురువుగారు చేసిన విశ్లేషణకు ధన్యవాదాలు. సినిమా వారు చేసిన మొదటి తప్పు - రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన పంచ సంస్కారాలలో యజ్నోపవీతము వెయ్యడము అన్నది.ఇది అబద్ధము. బ్రాహ్మణులుగా మార్చడము అన్నది లేనే లేదు. ఆయన స్థాపించిన రామానుజ మతములో నారాయణ మంత్రము ద్వారా తరిస్తారు అన్నది ముఖ్యము. అందరు గమనించగలరు.

  • @satyavani5925
    @satyavani5925 8 годин тому

    Okappudu periyar ramaswamy ane vadu okadu ilage de ullani ninfostu undevafu Tamilnadu lo. Vaadi vaarasudemo ee faaaaa gadu

  • @satyavani5925
    @satyavani5925 8 годин тому

    Ee ranjit inko Periyar rama swamy anukuntunnademo. Potaru anta

  • @narasimhadevmallubhotla4812
    @narasimhadevmallubhotla4812 11 годин тому

    మతాలను ధర్మాలను వక్రీకరించి పబ్బం గడుపుకొనే మతమార్పిడి బ్రుందాలు విదేశీ ముష్టి డబ్బుల కోసం చేసే చెత్త ప్రయోగాలు ఇవన్నీ. చట్టాల్లో అనేక మార్పులు తెస్తున్న ఈ సమయం లో సెన్సార్ బోర్డులకిచ్చిన మార్గదర్శకాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. నెహ్రూ హయాంలో జరిగిన చరిత్ర వక్రీకరణతో భారతీయ సమాజం ఇంకా రక్తమోడుతూనే ఉంది. సమాజాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి చెత్త సినిమాలను తప్ప క బహిష్కరించాలి. నిషేధించాలి.

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 12 годин тому

    ఎవరు నిజంగా వారి శ్రమను, అజ్ఞానాన్ని exploit చేసారో కనిపిస్తున్నా ఈ దర్శకుడి లాంటి దున్నపోతులు బ్రాహ్మణులను target చేస్తారు ఎందుకంటే ఆ కులాల పేర్లు పలకాలంటేనే వీరికి ప్యాంట్లు తడుస్తాయి

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 13 годин тому

    "కాంతారా" సినిమా కూడా కన్నడ పేరుతోనే వచ్చింది

  • @user-vb4uh6mv1y
    @user-vb4uh6mv1y 13 годин тому

    🎉

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 13 годин тому

    The constitution is suppressing Agra varnas

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 13 годин тому

    After 77 years of independence even now SC sub castes have no unity among them. Who is the Brahmin suppressed now?

  • @LakshmiNarasimha5
    @LakshmiNarasimha5 13 годин тому

    శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో ద్రేకస్తంభకు, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్. సచ్చిదానంద రూపాయ విశ్వొస్పాత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ వయం నమః

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 13 годин тому

    Jai Shree Ram

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 13 годин тому

    SRI GURUBHYO NAMAHA OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI KRISHNAM VANDE JAGADURUM

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 14 годин тому

    జైశ్రీరామ్ గురువుగారు.. మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు.

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 14 годин тому

    స్వామి గారు చెబుతున్నవి పూర్తినిజాలు.బ్రాహ్మణులు ఆలోచించి స్పందించండి.గడచిన కాలంలో జరిగినవి కొన్ని,కల్పించినవి మరిన్ని.బ్రాహ్మణ జాతి బలహీనమైన మనఃస్థితి,సేవలకు ఇతరులపై ఆధారపడాల్సిన స్థితి,ఆర్థిక బలహీనత,స్వల్ప సంఖ్య ఓటర్లు,చట్ట సభల్లో ప్రతినిధులు లేకపోవడం,బ్రాహ్మణుడు ఉన్న దానితో తృప్తి పడి జీవించాలని సమాజం కోరుకోవడం ..నీతులు చెప్పడం వల్లనే ఇలాంటి తప్పుడు భావాలని ప్రచారం చేస్తున్నారు.నిజానికి ఉన్న సంపదను అమాయకంగా ఇతరులకు అప్పగించి సర్వం కోల్పోయిన జాతి బ్రాహ్మణ జాతి.కన్ను తెరవాలి.లేకపోతే భవిష్యత్తు శూన్యం.

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 14 годин тому

    జైశ్రీరామ్ జయ గురుదేవ దత్త అస్సలు బ్రాహ్మణులే లేకపోతే ఈ సృష్టి అంతా కూడా అతలాకుతలం అవుతుంది అస్తవ్యస్తం అవుతుంది ఇవాళ కులాలు కులాలు కులాలు కులాలు కులాల రాజకీయాల నడుస్తున్నాయి మతాలు రాజకీయాలు నడుస్తున్నాయి బ్రాహ్మణులు హిందూ ధర్మం కదా అంటారు కానీ ఇక్కడ హిందూ ధర్మం అనే దానికంటే కూడా బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు అనుసరిస్తారు సనాతన ధర్మం అంటే చతుర్వేదాలు ప్రపంచమంతా నడవాలంటే చతుర్వేదాలు వల్లే ఈ భూమండలం అంతా కూడా సమతుల్యంగా ఉంటుంది ఇంతెందుకు భూమి మీద ఉండే జీవులకు మనుషులకే కాదు చతుర్వేదాలు 7 7 14 లోకాలు కూడా చతుర్వేదాలు ఆధారం అటువంటి వేదాలు నిలబడాలి నిలబడుతున్నాయి అంటే బ్రాహ్మణులు వల్లే నిలబడుతున్నాయి అంత శ్రద్ధగా నిష్టగా ఏ కులపు వాళ్లు వేదాలు నేర్చుకునే ఆసక్తి శ్రద్ధ భక్తి విశ్వాసం గురువు మీద ఇవన్నీ ఎవరికీ ఉంటాయి బ్రాహ్మణులకు మాత్రమే ఉంటాయి అటువంటి బ్రాహ్మణులను కించపరుస్తూ దున్నపోతు గా పోల్చిన వెధవలను ఎన్కౌంటర్ చేయాలి కాళ్లు చేతులు నరికేసి అటువంటి వెధవల్ని సమాజంలో ఉదాహరణగా చూపించాలి బ్రాహ్మణులకు ఉన్న క్షమాగుణం ఏ జాతికి ఉంటుంది బ్రాహ్మణుల గురించి తెలియకుండా ఇట్లాంటి సినిమా తీసిన వెధవలను సమాజంలో నుంచి వెలివేయాలి అటువంటి సినిమాలను తగలబెట్టాలి జైశ్రీరామ్ సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సంతోష్ ఘనాపాటి గారికి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త

  • @vanama76
    @vanama76 14 годин тому

    దరిద్రము పోయింది....

  • @krishnai9966
    @krishnai9966 14 годин тому

    Ee pa Ranjith evari engili ayina iste tiskuntada?

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 14 годин тому

    Thangalan oka,kalpitam. Adi nijam history ank buildup istunnaru.

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 14 годин тому

    Brahmins meeda edichi chachhe vallaki kodava ledu.ckmplexcandidates